ఏపీలో ఉద్యోగాలు..

- December 09, 2020 , by Maagulf
ఏపీలో ఉద్యోగాలు..

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అరబిందో ఫార్మా కంపెనీలో 150 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఈ నెల 11న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఇంటర్వ్యూకు హాజరుకాదలచిన అభ్యర్ధులు ఈనెల 11న ఉదయం 9 గంటల నుంచి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com