LMRA బోర్డుని రీ-స్ట్రక్చర్ చేసిన కింగ్ హమాద్
- December 09, 2020
కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, 83/2020 డిక్రీ ద్వారా లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA)ని పునర్ వ్యవస్థీకరించారు. లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఛైర్మెన్‌గా ఎల్ఎంఆర్ఎ పనిచేస్తుంది. మొహమ్మద్ అలి మొహమ్మద్ అల్ కఖయీద్, మహా అబ్దుల్హామిద్ ముఫిజ్, అబ్దుల్రహ్మాన్ సలెహ్ అల్ సినన్, అహ్మద్ జఫ్ఫార్ అల్ హేకి, మొహమ్మద్ అబ్దుల్జబ్బర్ అల్ కూహెగి, అహ్మద్ అబ్దుల్లా బిన్ హింది అల్ మన్నాహి, జఫ్ఫార్ ఖాలిల్ ఇబ్రహీం మరియు బాసిం అల్ సియాది సభ్యులుగా నాలుగేళ్ళు ఈ టీమ్ కొనసాగుతుంది. ప్రైమ్ మినిస్టర్, లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్, తమ జ్యురిస్డిక్షన్లో ఈ డిక్రీని అమలు చేస్తున్నారు. అధికారిక గెజిట్‌లో ప్రచురణ అనంతరం, ఇది అమల్లోకి వస్తుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు