ఖతార్‌లో కొత్తగా ఓ కోవిడ్ మరణం నమోదు
- December 09, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో కొత్తగా గడచిన ఇరవై నాలుగు గంటల్లో 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు కరోనా కారణంగా మరణించారు. 173 మంది కరోనా నుంచి గడచిన 24 గంటల్లో కోలుకున్నారు. కరోనా నుంచి ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 137,881కి చేరింది. కొత్తగా నమోదైన 150 కేసుల్లో 66 మంది ట్రావెలర్స్ కాగా, మిగతావి కమ్యూనిటీ కేసులు. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 240 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 140,353. ఇదిలా వుంటే, గడచిన 24 గంటల్లో మొత్తం 4,700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







