గడువు తీరిన వీసాల్ని విదేశాల నుంచే రెన్యువల్ చేసుకునే అవకాశం
- December 10, 2020
మస్కట్: వలస ఉద్యోగులు, గడువు తీరిన తమ రెసిడెన్సీ వీసాలను విదేశాల నుంచి కూడా రెన్యువల్ చేసుకోవచ్చని కల్నల్ అలి అల్ సులైమానీ చెప్పారు. రాయల్ ఒమన్ పోలీస్, కొత్త రెసిడెన్సీ వీసాలు (వర్క్ వీసా) గత నెల చివరి నుంచి జారీ చేయడం పునఃప్రారంభించడం జరిగింది. అవసరమైన డాక్యుమెంట్లను దరఖాస్తుదారులు ఆన్లైన్ ద్వారా నిర్ణీత ఫార్మాట్లో పొందుపర్చాల్సి వుంటుంది. రెసిడెన్స్ వీసాలు, ఇంతకు ముందు ఎలాగైతే జారీ చేయడం జరిగిందో అదే పద్ధతిలో మంజూరు చేయబడతాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు