టూరిస్టులకు ఒమన్ హెచ్చరిక..ఒవర్ స్టేయింగ్ పై OMR10 ఫైన్
- December 11, 2020
మస్కట్:అవసరమైన అనుమతులు లేకుండా ఒమన్ లో ఉంటున్న పర్యాటకులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరించింది. లేదంటే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. గడువు దాటి ఉన్న ప్రతి రోజుకు OMR10 ఫైన్ జరిమానా చెల్లించాలని వెల్లడించింది. ఇదిలాఉంటే...దేశంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా వీసా నిబంధనలను సవరించింది. ప్రపంచ వ్యాప్తంగా 103 దేశాల నుంచి ముందస్తు వీసా లేకుండానే తమ దేశానికి చేరుకోవచ్చని ఒమన్ స్పష్టం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు