అంతర్జాతీయ భారతీయ ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ

- December 11, 2020 , by Maagulf
అంతర్జాతీయ భారతీయ ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి 138వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన అంతర్జాతీయ భారతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. చెన్నైలోని వాసవిల్‌ సాంస్కృతిక కేంద్రంలో ఈ ఉత్సవాల జరుగుతున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com