నైజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్...
- December 14, 2020
కంకార:నైజీరియాలో అత్యాధునిక ఆయుధాలతో వచ్చి, ఓ పాఠశాలపై దాడి చేసిన దుండగులు, అక్కడ చదువుతున్న వారిలో 400 మంది విద్యార్థులను బందీలుగా తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కట్సీనా రాష్ట్రంలో జరిగింది. ఆ పాఠశాలలో దాదాపు 600 మంది వరకూ చదువుతుండగా, దుండగులు దాడి చేసిన తరువాత 400 మంది కనిపించకుండా పోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీస్ విభాగం అధికార ప్రతినిధి గాంబో ఇషా వెల్లడించారు.
ఇక తమ బిడ్డలు కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కిడ్నాప్ అయిన విద్యార్థుల ఆచూకీని కనుగొనేందుకు నైజీరియా ప్రభుత్వం వైమానిక దళాన్ని,
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







