దేశం విడిచేందుకు అసంఖ్యాకంగా నమోదవుతున్న దరఖాస్తులు
- December 14, 2020
మస్కట్: ప్రవాసీయులు, వివిధ కారణాల చేత దేశం విడిచి వెళ్లేందుకు ప్రవాసీయుల నుండి నవంబర్ 15 నుండి 9 డిసెంబర్ 2020 వరకు 41,425 దరఖాస్తులు అందినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
వీటిలో పనిచేస్తున్న 18,867 వర్క్ పర్మిట్లు, 19,415 మంది నిరుద్యోగులు, 2,198 మంది వర్క్ పర్మిట్ లేనివారు మరియు 945 మంది పర్మిట్ రద్దు చేయబడినవారు ఉన్నారు. మరియు దేశంలోకి ప్రవేశించిన పద్ధతి ఆధారంగా కూడా దరఖాస్తులు నమోదు చేయబడ్డాయి. అవి, 39,491 మంది ప్రవాసులు వర్క్ వీసా ఉన్నవారు, 222 మంది ఫ్యామిలీ వీసా కలవారు, 308 మంది ప్రవాసులు బంధువులను కలుసుకునేందుకు వచ్చిన వారు, 924 మంది విసిట్ వీసా వారు, 74 మందికి టూరిస్ట్ వీసా కలవారు, 393 మందికి ఎటువంటి పత్రాలు లేనివారు, స్టడీ వీసా గల నలుగురు, ఫాస్ట్ వీసా గల 9 మంది ఉన్నట్టు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







