బ్రాండ్ ఫ్యాక్టరీలో ‘ఫ్రీ షాపింగ్ వీకెండ్’తో క్రిస్మస్ పండగ ఉత్సవాలు
- December 15, 2020
హైదరాబాద్: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంవత్సర ముగింపు అమ్మకాల ఉత్సవమైన ‘బ్రాండ్ ఫ్యాక్టరీ ఫ్రీ షాపింగ్ వీకెండ్’ ఇప్పటికే పెద్దఎత్తున ప్రారంభమై డిసెంబర్ 20వ తేదీతో ముగియనున్నది. 2020 సంవత్సరపు అతిపెద్ద షాపింగ్ బొనంజాగా నమ్మశక్యం కాని ఆఫర్లతో, వాస్తవంగా చెప్పాలంటే మీ షాపింగ్‌ను ఉచితంగా అందిస్తూ, పండగకు కావలసిన పరిపూర్ణమైన వస్త్రశ్రేణిని మీకు అందించడం ద్వారా క్రిస్మస్ వేడుకల్లో ఆకట్టుకునే రూపంతో మీరు అందరినీ ఆకర్షించేలా చేస్తుంది!
అవును మీరు సరిగ్గానే విన్నారు! ఫ్రీ షాపింగ్ వీకెండ్ 5వ సీజన్లో ఎంతో ఆకర్షణీయమైన స్వదేశీ మరియు విదేశీ ఫ్యాషన్ బ్రాండ్లు మీ మదిని దోచుకుంటాయి.
· రూ.5000/- విలువైన షాపింగ్ చేయండి కేవలం రూ.2100/-ను మాత్రమే చెల్లించండి, అనగా రూ.500/- విలువ చేసే ఉచిత దుస్తులను, రూ.1200/- విలువ చేసే గిఫ్ట్ వోచర్లను మరియు ఫ్యూచర్ పే వాలెట్‌గా రూ.400/- క్యాష్‌బ్యాక్ రూపంలో మిగిలిన మొత్తాన్ని తిరిగి పొందండి; కావున మీరు 2020 డిసెంబర్ 14 నుండి 20వ తేదీ వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యే ఈ ఉచిత షాపింగ్‌ను పూర్తిగా అస్వాదించవచ్చు!
ఈ సంభ్రమాశ్చర్యాలు ఇక్కడితోనే ముగిసిపోవు... క్లిక్, షేర్ & విన్ ద్వారా వాట్సాప్‌లో ఈ ఆఫర్‌ను షేరింగ్ చేయడం ద్వారా రూ.1000/- విలువ చేసే షరతులు లేని వోచర్‌ను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తున్నది! అదనంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు డెబిట్ / క్రెడిట్ కార్డ్‌తో (గరిష్టంగా రూ.1000/- వరకు) షాపింగ్ చేయండి అదనంగా 7.5% తక్షణ డిస్కౌంట్‌ను లేదా సులభ ఇఎమ్ఐ ఆఫర్లను పొందండి.
ఇంకా దేని కోసం ఎదురు చూస్తున్నారు... జారా, ర్యాంగ్లర్, స్పైకర్, పెపె, లీ, జాక్ & జోన్స్, క్లిర్, లీ కూపర్, జెస్, బేర్ డెనిమ్, జాన్ మ్లిర్, ఎస్బిపిఆర్సి, స్క్లర్స్, బేర్ లీజర్, ఇండిగో నేషన్, ఆంబ్రో, హే, అలైస్ & మే, బఫెల్లో, ది ప్రివిలైజ్ క్లబ్, నైట్‌హుడ్, ఇక్తారా, మోర్పంఖ్, నయన్స్, ఇమారా, రీక్యాప్, కర్స్, బ్లాక్బెర్రీస్, యారో, రాగ్న్ మరియు ఫ్లైయింగ్ మెషీన్ వంటి విస్త్రత శ్రేణికి చెందిన జాతీయ మరియు అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ల నుండి ఎంపిక చేసుకోండి మరియు వారాంతపు ఉచిత షాపింగ్‌ను ఆస్వాదించండి. బల్క్ కొనుగోలుకు మరియు పెద్ద ఎత్తున పొదుపు చేసుకునేందుకు ఇదే మంచి సమయం!
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







