ఏడవ రింగ్ రోడ్డు వద్ద పేలుడు పదార్థాల గుర్తింపు
- December 15, 2020
కువైట్ సిటీ:సాల్మిలోని ఏడవ రింగు రోడ్డు వద్ద పేలుడు పదార్థాల్ని కనుగొన్నారు. వాటిని బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ జాగ్రత్తగా తరలించి ధ్వంసం చేశారు. 1991లో ఇరాకీ సేనలు, లిబరేషన్ వార్ సందర్భంగా ఏర్పాటు చేసిన బాంబులుగా వీటిని గుర్తించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆనాటి ఆ బాంబులు వెలుగు చూసినట్లు అనుమానిస్తున్నారు. ల్యాండ్ మైన్ అలాగే రెండు షెల్స్‌ని ఏడవ రింగు రోడ్డు వద్ద గుర్తించడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







