దాదాపు సగం పూర్తయిన మక్కా గ్రాండ్ మసీదుకి చెందిన 5 మినార్లు
- December 16, 2020
సౌదీ అరేబియా:జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ది ఎఫైర్స్ ఆఫ్ ది టు హోలీ మాస్క్స్ (మసీదులు) వెల్లడించిన వివరాల ప్రకారం, మక్కా గ్రాండ్ మసీదుకి చెందిన ఐదు మినార్ల నిర్మాణంలో దాదాపు సగం వరకు పూర్తయ్యాయి. కింగ్ అబ్దుల్ అజీజ్ గేట్‌కి చెందిన 2 మినార్ల నిర్మాణం 45 శాతానికి పైగా పూర్తయ్యింది. ఉమ్రా గేట్ అలాగే అల్ ఫతాహ్ గేట్ మినారెట్ కూఆ పూర్తవుతోంది. ఇంజనీర్ అమ్మార్ అల్ అహ్మాది మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో తక్కువగా వస్తున్న వర్షిపర్స్ వల్ల నిర్మాణానికి వెసులుబాటు కలిగిందనీ, వేగంగా పనులు చేస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







