తొలగించబడ్డ వలసదారులకు పెర్ఫామెన్స్‌ ఆధారిత బోనస్‌ లేదు

- December 18, 2020 , by Maagulf
తొలగించబడ్డ వలసదారులకు పెర్ఫామెన్స్‌ ఆధారిత బోనస్‌ లేదు

కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ వర్క్స్‌, పెర్ఫామెన్స్‌ ఆధారిత బోనస్‌ని నాన్‌ కువైటీ ఉద్యోగులకు (తొలగించబడిన) ఇవ్వబోవడంలేదని ప్రకటించింది. మొత్తం 300 మంది వలస కార్మికుల్ని ఈ బోనస్‌ ప్రక్రియ నుంచి తొలగించారు. మినిస్ట్రీ, మరికొంతమంది నాన్‌ కువైటీ ఉద్యోగులను ఏప్రిల్‌ నాటికి తొలగించనుంది. 500 మందికి పైగా ఉద్యోగులు మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ వర్క్స్‌లో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొదట్లో 80 మంది నాన్‌ కువైటీ వర్కర్స్‌ని తొలగించడం జరిగింది. సలహాదారులు, అకౌంటెంట్లు, ఇంజనీర్లు ఇతర ప్రొఫెషన్స్‌కి చెందినవారు ఈ లిస్ట్‌లో వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com