తొలగించబడ్డ వలసదారులకు పెర్ఫామెన్స్ ఆధారిత బోనస్ లేదు
- December 18, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, పెర్ఫామెన్స్ ఆధారిత బోనస్‌ని నాన్ కువైటీ ఉద్యోగులకు (తొలగించబడిన) ఇవ్వబోవడంలేదని ప్రకటించింది. మొత్తం 300 మంది వలస కార్మికుల్ని ఈ బోనస్ ప్రక్రియ నుంచి తొలగించారు. మినిస్ట్రీ, మరికొంతమంది నాన్ కువైటీ ఉద్యోగులను ఏప్రిల్ నాటికి తొలగించనుంది. 500 మందికి పైగా ఉద్యోగులు మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్‌లో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొదట్లో 80 మంది నాన్ కువైటీ వర్కర్స్‌ని తొలగించడం జరిగింది. సలహాదారులు, అకౌంటెంట్లు, ఇంజనీర్లు ఇతర ప్రొఫెషన్స్‌కి చెందినవారు ఈ లిస్ట్‌లో వున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







