హైదరాబాద్:ప్రగతిభవన్‌ను ముట్టడించిన రైతులు..
- December 19, 2020
హైదరాబాద్:హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ను ముట్టించారు అదిలాబాద్ రైతులు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారం వాటా కింద రెండేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో అదిలాబాద్ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని .. రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆదిలాబాద్ బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఈ ముట్టడి నిర్వహించారు.. సెక్యూరిటీని దాటుకొని ప్రగతిభవన్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు.. అయితే.. దీంతో.. ప్రగతిభవన్ ఎదుట కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాటకు దారితీయగా.. వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు పోలీసులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







