CBSE పరీక్షలు వాయిదా
- December 22, 2020
న్యూ ఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతులకు బోర్డు పరీక్షలు 2021 ఫిబ్రవరి వరకు జరగవని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. ఇవాళ( మంగళవారం) ఉపాధ్యాయులతో జరిగిన వర్చువల్ మీటింగ్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించలేమని..ఆ తరువాత జరుగుతాయన్నారు. అయితే ఎగ్జామ్స్ ఎప్పడనేది త్వరలోనే చెబుతామన్నారు. చాలా స్కూల్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని.. కాబట్టి బోర్డు పరీక్షలు ఆన్లైన్లో జరగవన్నారు. సీబీఎస్ఈ మొత్తం సిలబస్ లో 30 శాతం వరకు తగ్గించారు. తగ్గించిన సిలబస్ తోనే ఎగ్జామ్స్ జరుగుతాయి.
No Board examinations will be conducted in January or February. A decision on the conduct of examinations will be taken later: Union Education Minister Dr. Ramesh Pokhriyal Nishank pic.twitter.com/83dappAdOZ
— ANI (@ANI) December 22, 2020
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









