లైసెన్స్‌ లేని ఇంజనీర్లకు ఉద్యోగమిస్తే 1 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ జరీమానా

- December 23, 2020 , by Maagulf
లైసెన్స్‌ లేని ఇంజనీర్లకు ఉద్యోగమిస్తే 1 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ జరీమానా

రియాద్:అక్రిడేషన్‌ లేని ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పిస్తే భారీ జరీమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సౌదీ అథారిటీస్‌ హెచ్చరించాయి. 1 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ జరీమానా ఉల్లంఘనులకు విధించడం జరుగుతుంది. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రొఫెషనల్లీ లైసెన్స్‌ లేని ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇవ్వడం నేరం. అవసరమైన ప్రొఫెషనల్‌ లైసెన్సింగ్‌ అక్రిడేషన్‌ లేకుండా ఇంజనీరింగ్‌ ఉద్యోగం చేయడానికి ముందుకు రావడం కూడా నేరంగానే పరిగణిస్తారు. ఈ తరహా నేరాలకు ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం వుంది. ఏడాది జైలు శిక్ష అలాగే 1 సౌదీ రియాల్స్ జరీమానా కూడా విధించడానికి వీలుంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com