బ్రిటన్లో బయటపడ్డ మూడో రకం కరోనా వైరస్
- December 23, 2020లండన్:ఇప్పటికే కరోనా వైరస్ లో రెండో రకం బయటపడడంతో టెన్షన్ పడుతున్న ప్రపంచానికి మరో షాకింగ్ న్యూస్. బ్రిటన్ లో మరో కొత్త వేరియంట్ ని కొనుక్కున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికీ మూడో రకం కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇది మొదటి రెండు రకాల కంటే మరింత వేగంగా విస్తరించే గుణం కలిగి ఉందని అధికారులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ కనుగొన్న నేపధ్యంలో దక్షిణాఫ్రికా సరిహద్దులను యూకె మూసివేస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ప్రయాణికులందరూ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు