వదిలివేసిన వాహనాల్ని తొలగించిన మస్కట్ మునిసిపాలిటీ
- December 24, 2020
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ పబ్లిక్ ప్రాంతాల నుంచి వాడకుండా వదిలివేసిన వాహనాల్ని తొలగించింది. ఈ మేరకు మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మునిసిపాలిటీ, బౌషర్‌లో వాహనాల్ని పబ్లిక్ ప్లేస్‌లను తొలగించి, వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది. రెసిడెన్షియల్ మరియు ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఈ వాడకుండా వదిలివేసిన వాహనాలు ఇబ్బందికరంగా మారాయి.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్‌మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









