ఆరోగ్య శాఖ అధికారులకు కరోనా వ్యాక్సిన్
- December 24, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సీనియర్ అధికారులు తొలి డోస్ కోవిడ్ 19 వ్యాక్సిన్‌ని అందుకున్నారు. డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్ ఖాల్, షేక్ డాక్టర్ మొహమ్మద్ అల్ థనీ, డాక్టర్ హమాద్ ఈద్ అల్ రొమైహి, డాక్టర్ సోహా అల్ బయాత్ మరియు డాక్టర్ మునా అల్ మస్లమాని వ్యాక్సిన్ తొలి డోస్‌ని అందుకోవడం జరిగింది. డాక్టర్ అబ్దుల్ తీఫ్ అల్ ఖాల్, నేషనల్ హెల్త్ స్ట్రాటజిక్ గ్రూప్ ఛైర్మన్ అలాగే హమాద్ మెడికల్ కార్పొరేషన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హెడ్‌గా పనిచేస్తున్నారు. కోవిడ్ 19 వ్యాక్సిన్‌తో తిరిగి సాధారణ స్థితికి ప్రపంచం వస్తుందని వ్యాక్సిన్ తీసుకున్న ప్రముఖ వైద్యులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్‌మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









