iTDP యాప్‌ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు
- December 25, 2020అమరావతి:సాంకేతికతలో మిగతా పార్టీల కన్నా ఓ అడుగు ముందుండే తెలుగుదేశం పార్టీ తాజాగా మరో అడుగు ముందుకేసింది. నాయకులకు, పార్టీ శ్రేణులకు మధ్య వారధిగా ఉండే ఐ- టీడీపీ యాప్‌ను పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలపై తమ గొంతు వినిపించే వేదికగా ఈ యాప్‌ను డిజైన్ చశారు. సోషల్ మీడియా వేదికలు అన్నింటిని ఒకేచోట క్రోడీకరించే వన్ స్టాప్ యాప్‌గా... ఈ ఐ-టీడీపీ యాప్ ఉపయోగపడుతుంది. దీని వాలంటీర్ల ద్వారా ప్రతి సమాచారం క్షేత్రస్థాయిలో గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. స్థానిక అంశాల గురించి పార్టీ ప్రతి కార్యకర్త రియల్ టైమ్‌లో పోస్ట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం