కరోనా వ్యాక్సినేషన్‌కి పెరిగిన డిమాండ్
- December 25, 2020
కువైట్ సిటీ:కరోనా వ్యాక్సిన్‌పై పోరాటంలో భాగంగా అందుబాటులోకి వచ్చిన ఫైజర్ వ్యాక్సిన్ కోసం డిమాండ్ పెరుగుతోంది. తాజా గణాంకాల్ని బట్టి 95,500 మంది ఇప్పటిదాకా కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఈ సంఖ్య వచ్చేవారం నాటికి 100,000 దాటే అవకాశం వుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రైమ్ మినిస్టర్ షేక్ సబాహ్ అల్ ఖాలెద్ తొలి వ్యాక్సిన్‌ని గురువారం అందుకున్న విషయం విదితమే. పలువురు మంత్రులు, గవర్నమెంట్ అధికారులు గురువారం వ్యాక్సిన్లను అందుకున్నారు. సాధారణ ప్రజలకు ఆదివారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ముందుగా మెడికల్ పర్సనల్‌కి వ్యాక్సిన్ ఇస్తారు. పౌరులు, నివాసితులు.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బాసిల్ అల్ సబా సూచించారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!









