కరోనా వాక్సిన్ తీసుకున్న సౌదీ క్రౌన్ ప్రిన్స్
- December 26, 2020
సౌదీ: కోవిడ్ నిరోధానికి ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన టీకా డోసులు ఈ నెల ఆరంభంలో అమెరికా నుంచి సౌదీ అరేబియాకు చేరాయి.
దీంతో ప్రజలందరికీ వీలైనంత త్వరగా టీకా అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు 3,61,903 కేసులు నమోదయ్యాయి. వీరిలో 6,168 మంది మరణించారు. ప్రస్తుతం అక్కడ 3,52,815 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.
టీకా భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో.. వాటిని పారదోలేందుకు ఆయా దేశాధినేతలు ముందుకు వస్తున్నారు. టీకా వేయించుకొని స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …