రేపటి నుంచి విజయవాడలో ఉపరాష్ట్రపతి పర్యటన
- December 26, 2020
విజయవాడ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న వెంకయ్య అక్కడి నుండి నేరుగా స్వర్ణభారత్ ట్రస్ట్‌కు వెళ్లి అక్కడే బస చేయనున్నారు. ఎల్లుండి సూరంపల్లిలోని ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం 29న స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి అక్కడి నుంచి వెంకయ్య నాయుడు బెంగళూరుకు పయనంకానున్నారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!