షేక్ మహమ్మద్:ఫైన్లు లేకుండా మరో నెల రోజుల పాటు పర్యాటక వీసాల గడువు పెంపు
- December 29, 2020
దుబాయ్:యూఏఈ పర్యటనలో ఉన్న పర్యాటకులకు యూఏఈ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వీసాల గడువును మరో నెల పాటు పెంచుతూ యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదేశాలు జారీ చేశారు. బ్రిటన్ లో స్ట్రేయిన్ వైరస్ వెలుగుచూడటంతో ముందస్తు జాగ్రత్తగా పలు దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!