ఎయిర్ పోర్ట్ రీ-ఓపెన్: ఆ దేశాలపై కొనసాగనున్న బ్యాన్
- December 29, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం జనరవరి 2 నుంచి ఎయిర్ పోర్టులో తిరిగి అన్ని సేవలు పునరుద్ధరించబడతాయని తెలుస్తోంది. అయితే, 35 దేశాల ప్రయాణీకులపై బ్యాన్ మాత్రం కొనసాగుతుంది. పీసీఆర్ సర్టిఫికెట్ మిగతా దేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరి. కాగా, కువైట్ లోకి మ్యుటేటెడ్ కరోనా వైరస్ ప్రవేశించిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మినిస్టర్ ఆఫ్ హెల్త్ స్పష్టం చేయడం జరిగింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







