బహ్రెయిన్:సిత్రా ప్రాజెక్టులో భాగంగా హౌసింగ్ ప్లాట్స్ పంపిణి
- December 30, 2020
మనామా:సిత్రా ప్రాజెక్టు కోసం హౌసింగ్ ప్లాట్స్ పంపిణీ ప్రారంభించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి బస్సెమ్ బిన్ యాకొబ్ వెల్లడించారు. ప్రధాని, క్రైన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలిఫా ఆదేశాలను అమలు చేయటంలో భాగంగా ఐదు వేల హౌసింగ్ యూనిట్లను పంపిణి చేయనున్నట్లు తెలిపారు. ప్రధాని ఆకాంక్ష అనుగుణంగా సిత్రా ప్రాజెక్టు ఇళ్ల నిర్మాణం అతి ప్రధానమైన ప్రాజెక్టులలో ఒకటని వివరించారు. మొత్తం 40 వేల హౌజింగ్ యూనిట్లు తమ లక్ష్యమని అన్నారు. రెసిడెన్సీ ప్లాట్స్ తో పాటు మౌళిక సదుపాయల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. మాసీదులు, పార్కులు, ఆట స్థలాలు, షాపుల వంటి సదుపాయాలను కల్పించనున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం