ప్రభాస్ చేతుల మీదుగా ప్రశాంత్ వర్మ ఫిల్మ్ 'జాంబీ రెడ్డి' బిగ్ బైట్ జనవరి 2న విడుదల
- December 31, 2020
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందిస్తోన్న 'జాంబీ రెడ్డి' చిత్రంతో తేజ సజ్జా హీరోగా పరిచయమవుతున్నారు. ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇదివరకు స్టార్ యాక్ట్రెస్ సమంత రిలీజ్ చేసిన 'జాంబీ రెడ్డి' ఫస్ట్ బైట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. జనవరి 2న 'జాంబీ రెడ్డి' బిగ్ బైట్ విడుదల కానున్నది. పాన్ ఇండియా స్టార్‌గా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ ఈ వీడియోను ఆవిష్కరించనున్నారు.
టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ మరో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మన ముందుకు వస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం 'జాంబీ రెడ్డి' కావడం గమనార్హం.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ మూవీని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: రాజశేఖర్ వర్మ
బ్యానర్: యాపిల్ ట్రీ స్టూడియోస్
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్‌విల్లే
సినిమాటోగ్రఫీ: అనిత్
మ్యూజిక్: మార్క్ కె. రాబిన్
ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర తంగల
ఎడిటింగ్: సాయిబాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు