కార్లలో దొంగతనాలు: ఇద్దరి అరెస్ట్
- December 31, 2020
సౌదీ: రియాద్ పోలీసులు ఇద్దరు సౌదీ వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు, కార్ల అద్దాల్ని పగలగొట్టి, అందులో వున్న విలువైన వస్తువుల్ని దోచుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులు సుమారు 200,000 సౌదీ రియాల్స్ విలువైన నగదు, వస్తువుల్ని దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. కారు నుంచి దిగి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువుల్ని కారులో వుంచరాదని పోలీసులు, వాహనదారులకు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







