భారత దేశమంతా ఉచితంగా కరోనా వ్యాక్సిన్

- January 02, 2021 , by Maagulf
భారత దేశమంతా ఉచితంగా కరోనా వ్యాక్సిన్

న్యూ ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా నేడు 116 జిల్లాల్లో  259 ప్రేదేశాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ మొదలైంది.ఢిల్లీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ,ఒక్క ఢిల్లీలోనే కాదు,దేశమంతటా కరోనా వ్యాక్సిన్ ని ఫ్రీగా అందిస్తామని ప్రకటించారు.ఐతే కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి అనుమతులు లభించాయి.        

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com