గల్ఫ్ దేశాల సమాఖ్య లో 2018 నుంచి 5 శాతం విలువ ఆధారిత పన్ను విధింపు

- February 22, 2016 , by Maagulf
గల్ఫ్ దేశాల సమాఖ్య లో 2018 నుంచి 5 శాతం విలువ ఆధారిత పన్ను విధింపు

ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొన్న గల్ఫ్ దేశాల సమాఖ్య లో ఆదాయం పెంచుకొనేందుకు  2018 నుంచి 5 శాతం విలువ ఆధారిత పన్ను ( వ్యాట్ ) విధింపు దిశలో అడుగులు నడుస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ) డైరక్టర్ క్రిస్తనే లోగార్డే ఒక ప్రకటనలో తెలియచేస్తూ , గల్ఫ్ దేశాల సమాఖ్య తమ తమ దేశాలలో ఆదాయంను పెంచుకొనేందుకు ఆస్తి మరియు ఎక్సైజే పన్నులు, కార్పరేట్ ఆదాయ పన్నులు నుండి  విలువ ఆధారిత పన్ను విధింపు ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఆమె తెలిపారు.

    
              

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com