మద్యం సేవించి గొడవ చేస్తున్న భారతీయ వ్యక్తి అరెస్ట్
- January 07, 2021_1610013797.jpg)
కువైట్ సిటీ:భారత జాతీయుడైన ఓ వ్యక్తి, మద్యం సేవించి గొడవ చేస్తుండగా, అతని గురించి పోలీసులకు సమాచారమిచ్చాడు అతని సహచరుడు. పోలీస్ పెట్రోల్ సంఘటనా స్థలానికి చేరుకుని, మద్యం మత్తులో వున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. రెంటల్ ప్రాపర్టీని మద్యం సేవించడం కోసం నిందితుడు ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్కి రిఫర్ చేయడం జరిగింది. సమాచారం అందుకోగానే, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, పోలీస్ పెట్రోల్స్ను అప్రమత్తం చేయడంతో నిందితుడు పట్టుబడ్డాడు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..