కొత్త ఆన్లైన్ ట్రాఫిక్ సర్వీసుల్ని ప్రారంభించిన రాయల్ ఒమన్ పోలీస్
- January 07, 2021
మస్కట్:పోలీస్ డే వేడుకల నేపథ్యంలో రాయల్ ఒమన్ పోలీస్ ఎలక్ట్రానిక్ డ్రైవర్ టెస్టింగ్ సిస్టమ్‌ని ప్రారంభించింది. పోలీస్ అండ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ హసన్ మొహ్సెన్ అల్ షురైకి ఈ సిస్టమ్‌ను ప్రారంభించారు. ట్రాఫిక్‌కి సంబంధించి మూడు ఎలక్ట్రానిక్ సర్వీసులను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. డ్రైవర్ లైసెన్సుని పొందేందుకుగాను, దరఖాస్తుదారులకు ముందస్తు పరీక్షగా దీన్ని వినియోగిస్తామని అధికారులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడనికీ, ఎలక్ట్రానిక్ విధానంలో అపాయింట్మెంట్ పొందడానికీ, థియరిటికల్ టెస్టులు పొందడానికీ, ఎలక్ట్రానిక్ సిములేషన్ డివైజ్ ద్వారా శిక్షణ పొందడానికీ ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు