2030 నాటికి సౌదీ యువత కోసం 70,000 ఉద్యోగాలు

- January 08, 2021 , by Maagulf
2030 నాటికి సౌదీ యువత కోసం 70,000 ఉద్యోగాలు

2030 నాటికి కల్చరల్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా 70,000 ఉద్యోగాలు యువ సౌదీలకు కల్పించనున్నారు. కల్చరల్ డెవలప్‌మెంట్ ఫండ్ సీఈఓ బదర్ అల్ జహ్రానీ వెల్లడించిన వివరాల ప్రకారం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రోగ్రామ్‌కి సంబంధించి ఖర్చు చేసేందుకు నిధులు సమీకరించనున్నటు్ల తెలుస్తోంది. జిడిపిని ప్రతి యేడాదీ 4.6 బిలియన్ సౌదీ రియాల్స్ వుండేలా అలాగే 70,000 ఉద్యోగాల్ని సౌదీ యువతకు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు అలాగే నాన్ ప్రాఫిట్ సెక్టార్స్‌లను సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపడతారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com