యూఏఈలో 10 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్
- January 10, 2021
యూఏఈ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి 12.20 గంటల సమయానికి 24 గంటల్లోనే 78,793 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 1.02 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. అంటే ప్రతి 100 మందిలో 10.32 చొప్పున డోసులు డిస్ట్రిబ్యూట్ చేసినట్లు వివరించారు. అయితే...ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 50 శాతం పౌరులు, ప్రవాసీయులకు వ్యాక్సిన్ అందించాలని యూఏఈ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం యూఏఈలో చైనాకు చెందిన సినోఫార్మ్ తో పాటు యూఎస్ బేస్డ్ ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ లకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







