50 శాతం మంది విద్యార్థులు క్యాంపస్‌కు హాజరు

- January 11, 2021 , by Maagulf
50 శాతం మంది విద్యార్థులు క్యాంపస్‌కు హాజరు

యూఏఈ:పలు గ్రేడ్ల విద్యార్థులు క్యాంపస్‌లకు జనవరి 17 నుంచి హాజరు కానున్నారు. 50 శాతం సామర్థ్యంతో ఆయా క్యాంపస్‌లు తెరుచుకోనున్నాయి. 9 నుంచి 12 గ్రేడ్లకు చెందిన విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళేందుకు వీలుంది. స్కూళ్ళు అవసరమైన మేర కోవిడ్ 19 నిబంధనలు పక్కాగా పటించాల్సి వుంటుంది. జనవరి 3 నుంచి మొదలైన కొత్త అకడమిక్ ఇయర్‌కి సంబంధించి విద్యాభ్యాసం రిమోట్ పద్ధతిలో జరుగుతోంది. దుబాయ్ స్కూళ్ళు ఇన్-పర్సన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో జనవరి 3 నుంచి తెరచుకున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com