మస్కట్:రెసిడెన్సీ కోసం మెడికల్ ఎగ్జామినేషన్ తప్పనిసరి
- January 12, 2021
మస్కట్:ఒమన్‌లో రెసిడెన్సీ కోసం మెడికల్ ఎగ్జామినేషన్ తప్పనిసరి అని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. జనవరి 17 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. రెసిడెన్సీ పొందడానికీ, లేదా రెన్యువల్ చేయించుకోవడానికీ మెడికల్ ఎగ్జామినేషన్ వలసదారులకు ఇకపై అవసరమని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం









