మస్కట్:రెసిడెన్సీ కోసం మెడికల్ ఎగ్జామినేషన్ తప్పనిసరి

- January 12, 2021 , by Maagulf
మస్కట్:రెసిడెన్సీ కోసం మెడికల్ ఎగ్జామినేషన్ తప్పనిసరి

మస్కట్:ఒమన్‌లో రెసిడెన్సీ కోసం మెడికల్ ఎగ్జామినేషన్ తప్పనిసరి అని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. జనవరి 17 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. రెసిడెన్సీ పొందడానికీ, లేదా రెన్యువల్ చేయించుకోవడానికీ మెడికల్ ఎగ్జామినేషన్ వలసదారులకు ఇకపై అవసరమని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com