భారత్ లో కరోనా కేసుల వివరాలు...
- January 15, 2021_1610695397.jpg)
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. దేశ్యాప్తంగా గత 24 గంటల్లో 15,590 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... మరో 191 మంది కరోనాబారినపడి ప్రాణాలు కోల్పోగా.. 15,975 మంది కరోనాబారినపడి పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,27,683కు చేరుకోగా... ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,01,62,738 మంది కోలుకున్నారు.. ఇక, కరోనాతో 1,51,918 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,13,027 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ. కాగా, ఓ దశలో దాదాపు లక్ష వరకు చేరిన రోజువారీ కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి... 12 వేల వరకు వచ్చాయి.. కానీ, మళ్లీ అప్పుడప్పుడు పెరుగుతూ.. కరోనా మీటర్ పైకి కదులుతూనే ఉంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!