గుంపులుగా పార్టీలు: 50,000 జరీమానా
- January 15, 2021
దుబాయ్ ప్రభుత్వ కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది పార్టీలకు సంబంధించి. సోషల్ గేదరింగ్స్, వెడ్డింగ్ రిసెప్షన్స్‌కి సంబంధించి ఉల్లంఘనలు జరిగితే 50,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. హాజరైనవారు 15,000 జరీమానా చెల్లించాల్సి వుంటుంది. 30 మంది కంటే ఎక్కువ మంది ఇంటివద్ద గుమికూడకూడదు. 200 మంది హాళ్ళు, హోటళ్ళు, టెంట్లలో పాల్గొనేందుకు వీలుంది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







