హోం శాఖ మంత్రిని కలిసిన ఇరాన్ కొత్త కాన్సుల్ జనరల్....
- January 15, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీని కొత్త కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇరాన్ మహమ్మద్ హుస్సేన్ బని అసాధి హోం మంత్రి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కలిశారు. కొంత కాలం క్రితం వరకు కాన్సుల్ జనరల్ గా పనిచేసిన మహమ్మద్ హగ్బిన్ ఘోమి పదవీ కాలం పూర్తి కావడంతో నూతనంగా ఈయన నియమితులయ్యారు. గతంలో ఈయన బల్గేరియా, బ్రెజిల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో పని చేశారు. మర్యాదపూర్వకంగా కలిసిన అసాది తో హోం మంత్రి మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తన వంతు సహకారం ఎల్లప్పుడు అందిస్తానని తెలియజేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల