ఆసియా మహిళను హత్య చేసిన బహ్రెయిన్ వ్యక్తి అరెస్ట్
- January 16, 2021
మనామా:ఆసియా దేశాలకు చెందిన ఓ మహిళను బహ్రెయిన్ వ్యక్తి హత్య చేసిన కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వయసు 46 ఏళ్లు. మృతురాలి వయసు 36 ఏళ్లు. హత్యకు వ్యక్తిగత తగాదాలే కారణమని పోలీసులు వెల్లడించారు. సంఘటన గురించి తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించామని..విచారణ జరిపి అనుమానితుడిగా నిందితుడ్ని అరెస్ట్ చేశామని వివరించారు. ఇదిలాఉంటే మరో కేసులో మత్తు పదార్ధాలను అమ్ముతున్న కేసులో ఆసియా దేశాలకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..