భారత్ లో కరోనా కేసుల వివరాలు
- January 16, 2021_1610773468.jpg)
న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా కేసులు ఓరోజు పెరుగుతూ.. మరోరోజు తగ్గుతూ వస్తున్నాయి.. గత బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 15,600 వరకు కేసులు నమోదు కాగా.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 15,158 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 175 మంది కరోనాతో మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 16,977 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,42,841కు పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 1,01,79715కు చేరింది.. ఇక, ఇప్పటి వరకు కరోనావైరస్ బారినపడి 1,52,093 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 2,11,033 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్రం తన బులెటిన్‌లో పేర్కొంది.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి