ఆసియా మహిళను హత్య చేసిన బహ్రెయిన్ వ్యక్తి అరెస్ట్
- January 16, 2021మనామా:ఆసియా దేశాలకు చెందిన ఓ మహిళను బహ్రెయిన్ వ్యక్తి హత్య చేసిన కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వయసు 46 ఏళ్లు. మృతురాలి వయసు 36 ఏళ్లు. హత్యకు వ్యక్తిగత తగాదాలే కారణమని పోలీసులు వెల్లడించారు. సంఘటన గురించి తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించామని..విచారణ జరిపి అనుమానితుడిగా నిందితుడ్ని అరెస్ట్ చేశామని వివరించారు. ఇదిలాఉంటే మరో కేసులో మత్తు పదార్ధాలను అమ్ముతున్న కేసులో ఆసియా దేశాలకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం