ఇరాన్లో భారీ భూకంపం: యూఏఈలో ప్రకంపనలు
- January 16, 2021యూఏఈలో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) ఈ విషయాన్ని వెల్లడించింది. ఇరాన్లో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందనీ, తెల్లవారు ఝామున 1.30 నిమిషాలకు ప్రకంపనలు రాగా, ఆ ప్రకంపనల తాలూకు ప్రభావం యూఏఈలోనూ కనిపించిందని ఎన్సిఎం పేర్కొంది. యూఏఈ ఉత్తర ప్రాంతంలో ప్రజల నుంచి ఈ విషయమై మూడు ఫోన్ కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రకంపనల ప్రభావం ఏమీ యూఏఈపై వుండబోదని అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా