రక్త దానం చేయండి.. నిజమైన హీరోలుగా మారండి
- January 16, 2021_1610784695.jpg)
యూఏఈ:FOI ఈవెంట్స్ ఎల్ఎల్సి (సిఎస్ఆర్ యాక్టివిటీ), బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ని నిర్వహిస్తోంది. ఇండియన్ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 22న (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుబాయ్ లోని లతీఫా హాస్పిటల్, ఔద్ మెతా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్‌ని http://foiblooddonors.ml/registration సంప్రదించాల్సి వుంటుంది. అలాగే అభిమన్యు (055-240 9624), దుబ్బయ్య (056-4098863), శ్రీనివాస్ రెడ్డి (055- 6415789) నెంబర్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం