కువైట్లోని షువైఖ్ లో భారీ అగ్నిప్రమాదం..
- January 17, 2021
కువైట్ సిటీ:కువైట్లోని షువైఖ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సానిటరీ వేర్ షాప్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే...అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటలు ఆర్పివేయటంతో పెను ముప్పు తప్పింది. ఏడుగురు సభ్యులున్న ఫైర్ సేఫ్టీ టీం..తెగువ చూపించి మంటలను అదుపులోకి తీసుకరావటం విశేషం. దీంతో మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా నివారించగలిగారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి హాని జరగలేదని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!







