ఏపీలో కరోనా కేసుల వివరాలు
- January 17, 2021
అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,985కు చేరింది. తాజాగా కరోనాతో రాష్ట్రంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 7,140కి పెరిగింది. అటు గత 24 గంటల్లో కొత్తగా 251 మంది కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,896 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 36,091 టెస్టులు చేయగా.. ఇప్పటివరకు మొత్తం 1,25,76,272 టెస్టులు చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
-ఆర్.వి.ఆర్. ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం