వ్యాక్సినేషన్: వయసు తగ్గించిన యూఏఈ
- January 18, 2021యూఏఈ: వ్యాక్సినేషన్ పొందగోరేవారి వయసుని 18 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళకు తగ్గించింది యూఏఈ. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఉచితంగానే యూఏఈలో అందరికీ కరోనా వ్యాక్సిన్ అందించనున్న సంగతి తెలిసిందే. చైనాకి చెందిన సినోఫామ్ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌ని యూఏఈలో వినియోగిస్తున్నారు. దుబాయ్ ఎమిరేట్ మాత్రం సినోఫామ్ అలాగే ఫైజర్ బయో ఎన్ టెక్ సంస్థలకు చెందిన టీకాల్లో ఏదో ఒకటి పొందేందుకు అవకాశం కల్పిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్