షార్జా ప్రైవేట్ స్కూల్ టీచర్స్‌కి 14 రోజులకు ఓసారి కరోనా టెస్ట్
- January 18, 2021
యూఏఈ: ప్రతి 14 రోజులకు ఓ సారి కరోనా టెస్ట్ (పిసిఆర్) చేయించుకోవాల్సిందిగా షార్జా ప్రైవేట్ స్కూల్ టీచర్లకు సూచించడం జరిగింది. ఈ మేరకు షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ ఓ సర్కులర్ జారీ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ సర్క్యలర్ నిబంధన వర్తించదు. ఎస్పిఇఎ హెడ్ క్వార్టర్‌ని సందర్శించే క్రమంలో ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ స్టాఫ్ పిసిఆర్ నెగెటివ్ రిజల్ట్‌ని సమర్పించాలి. అది కూడా, 72 గంటల ముందు తీసుకున్న సర్టిఫికెట్ అయి వుండాలి. తమామ్ వేదికను అప్‌డేట్ చేసుకోవాల్సింది కూడా ప్రైవేటు ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌కి సూచించారు.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







