కోవిడ్-19: మస్కట్ ఫెస్టివల్ రద్దు
- January 18, 2021మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మస్కట్ ఫెస్టివల్ని రద్దు చేశారు. మస్కట్ మునిసిపాలిటీకి చెందిన అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. వాస్తవానికి జనవరి 16 నుంచి ఫి్రబవరి 15 వరకు మస్కట్ ఫెస్టివల్ జరగాల్సి వుంది. ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని మస్కట్ ఫెస్టివల్ని రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!